Wednesday, January 22, 2025

స్కూలుకు వెళ్తున్న బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Rape on minor girl in Wanaparthy

వనపర్తి: పానగల్ మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. పాఠశాలకు వస్తున్న బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. దోషులను శిక్షించాలని రోడ్డుపై బంధువులు, ప్రజా సంఘాలు బైఠాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News