Monday, November 18, 2024

బ్యాంకు నుంచి వచ్చామని… యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Rape on Young women in Punjagutta

 

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఓ యువతిపై అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిఎస్ మక్తాలో ఓ ఇంటికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నుంచి వచ్చామని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం యువతిని నిర్బంధించి వివస్త్రం చేశారు. ఆమెపై లైంగిక దాడి చేసి ఘటనా స్థలం నుంచి పారిపోయారు. బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి టివి ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News