Thursday, January 23, 2025

అత్యాచారం చేసి భర్తకు వీడియో పంపించి… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: వివాహితపై అత్యాచారం చేసి ఆ వీడియోను దుండగుడు భర్తకు పంపించడంతో అతడు ఆత్మహత్య చేసుక్ను సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పింపల్ గ్రావ్ ప్రాంతంలో ఓ వివాహితకు రవి దత్తాత్రేయ అనే వ్యక్తి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఈ వీడియోను ఆమె భర్తకు పంపించాడు. దీంతో మనస్థాపానికి గురికావడంతో పాటు పరువు పోతుందని విషం తాగి భర్త చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురుని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News