Monday, December 23, 2024

రొమాంటిక్ మెలోడి

- Advertisement -
- Advertisement -

డా.నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ’మళ్ళీ పెళ్లి’. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్… ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రారా హుస్సూర్ నాతో… పాటని విడుదల చేశారు. ఆరుళ్ ఈ పాటని రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ పాటలో నరేష్, పవిత్ర లోకేష్‌ల లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా మే 26న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News