Wednesday, December 25, 2024

కమల్ హాసన్ కు అరుదైన అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్ హాసన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆరు దశాబ్దలకు పైగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

ఈ నెల 27 న అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో కమల్ హాసన్ ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 చిత్రం షూటింగ్ లో ఉన్నారు. చెన్నై లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News