Monday, December 23, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన శిలల గుర్తింపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని రాంనగర్, గౌరి గ్రామాల అటవీ ప్రాంతాల్లో పర్యటించి ఓ అరుదైన శిలను కనుగొన్నట్లు బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. సుమారుగా ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో నుంచి బయటకు వచ్చిన లావా గట్టిపడి ఏర్పడిన శిలల రూపాలనే కాలమ్నార్ బసాల్ట్స్ గా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News