Sunday, April 6, 2025

మరకత సోమేశ్వర ఆలయ పూజారికి అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః మరకత సోమేశ్వర ఆలయ ప్రధాన పూజారి సాయి శివప్రసాద్‌కు అరుదైన గౌరవం లభించింది. శ్రీ త్రీ నయన సాంస్కృతిక కళా నిలయం సాంస్కృత సంస్థ ఉగాది పురస్కార్ అవార్డులో భాగంగా పురోహితం రత్న నంది అవార్డుతో త్యాగరాయ గణ సభలో ఘనంగా సత్కారించింది. తెలంగాణ టూరిజం మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ సలహాదారుడు ఢిల్లీ, వేణుగోపాల చారి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ సాయి శివప్రసాద్ కి అవార్డు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News