Monday, December 23, 2024

రాష్ట్రంలో అరుదైన ఖనిజ నిల్వలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అరుదైన ఖనిజాల నిల్వలు వెలుగుచూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ వం టి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్‌తో పాటు స్కాండియం, వైట్రియం లాంటి ఖనిజాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు జీఎస్‌ఐ నివేదిక ఇచ్చింది. దీంతో రాష్ట్ర గనులశాఖ ఈ ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News