Tuesday, December 17, 2024

సంథింగ్ స్పెషల్‌గా రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

అందాల రష్మిక మందాన ఇప్పుడు ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఆమెకున్న క్రేజే వేరు. నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ భామ తన 28వ పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేసుకొంది. ఈ బర్త్ డే వేడుకలను ఆమె అబుధాబిలో ఒక ఎడారి రిసార్ట్ లో జరుపుకోవడం విశేషం. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏంటంటే ఎడారి మధ్యలో ఒక చిన్నపాటి జూ ఉంది. ఈ జూలో జింకలు, నెమళ్ళు, ఇతర సాధు జంతువులు ఉంటాయి. వాటి మధ్య అన్ని సదుపాయాలు, వసతులతో కూడిన ఏసీ టెంట్లలో ఆమె తనకి బాగా కావాల్సిన స్నేహితులతో కలిసి పుట్టిన రోజుని జరుపుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News