Saturday, December 21, 2024

జాక్ పాట్ కొట్టిన రష్మిక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన తన రెండో సినిమా గీతా గోవిందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం రష్మిక బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మికకి  బాలీవుడ్‌ సినిమా ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తుంది. పీరియాడిక్‌ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News