Monday, December 23, 2024

కుబేర నుంచి రష్మిక పస్ట్ లుక్ గ్లింప్ వైరల్

- Advertisement -
- Advertisement -

హీరోగా ధనుష్ నటిస్తున్న సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో అక్కినేని నాగర్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్మల దర్శకత్వం వహిస్తుండగా ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్‌ లుక్‌ను మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేయగా తాజాగా రష్మిక మందన ఫస్ట్ లుక్ గ్లింప్స్ చేశారు. నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక గుంతలో పూడ్చి పెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీయగా అందులో డబ్బు ఉంది. ఇంతకీ రష్మిక ఆ బ్యాగ్‌ను ఎక్కడికి తీసుకెళ్లిందనేది సస్పెన్స్‌ నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News