Monday, January 20, 2025

అందాలు అదరహో

- Advertisement -
- Advertisement -

కర్నాటక భామ రష్మిక మందన్న కన్నడ సినిమా ద్వారానే హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా తెచ్చి పెట్టింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సూపర్ హిట్లు అందుకున్న ఈ భామ బాలీవుడ్‌కు వెళ్లింది. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ తాజాగా జీ సినిమా అవార్డులు 2023 ఈవెంట్‌లో సందడి చేసింది.

ఈ ఈవెంట్‌లో ఒక ఆఫ్ షోల్డర్ లేస్ మినీ డ్రెస్ ధరించిన ఈ భామ రెడ్ కార్పెట్ మీద హుషారుగా నడించింది. రష్మిక గతంలో ఎన్నోసార్లు అందాలు ఆరబోస్తూ డ్రెస్సులు ధరించింది. కానీ ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఈ డ్రెస్ కనిపించింది. ఆమె బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపిస్తూ ఉండగా ఒక పక్క ఎద అందాలు ఆరబోస్తూనే… మరో పక్క థైస్ షో చేస్తూ దర్శనమిచ్చింది. దీంతో అభిమానులు అందరూ ఆమె లుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ ఈవెంట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News