Monday, January 6, 2025

ఆలా చూసుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా..

- Advertisement -
- Advertisement -

Rashmika Mandanna open up her Marriage

యంగ్ బ్యూటీ రష్మిక తాజాగా ప్రేమ, తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను గురించి చెప్పింది. “ప్రేమను మాటల్లో వర్ణించలేము. అది ఒక భావ వ్యక్తీకరణ మాత్రమే. ఒకరికి మరొకరు విలువైన సమయం, గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమే అది ప్రేమ. ఇక నా వయసు చిన్నది కాబట్టి పెళ్లి గురించి ఏవిధంగా ఆలోచించాలో నాకు తెలియదు. పెళ్లికి సంబంధించిన ఆలోచనని కూడా నా మనసులోకి రానీయలేదు. నన్ను సురక్షితంగా చూసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను” అని రష్మిక మందన్న చెప్పింది.

Rashmika Mandanna open up her Marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News