Wednesday, January 22, 2025

గ్లామర్ డోస్ పెంచేసింది..

- Advertisement -
- Advertisement -

స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాల హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం పాటల్లో గ్లామరస్ గా కనిపించాలి. రష్మిక ఇప్పుడు అదే పద్దతిని పాటిస్తోంది. ‘వారసుడు’ చిత్రంలో విజయ్ సరసన ఆమె నటించింది. పూర్తిగా మైక్రో గౌన్ వేసుకొని ఆమె డ్యాన్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ షో మామూలుగా లేదు. రష్మిక గ్లామర్ రూట్ కి వచ్చి చాలా కాలమే అయింది. ఆ విషయంలో ఇప్పుడు ఆమె హద్దులు చెరిపేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఉంది. తెలుగులో అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప 2’ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News