Monday, January 20, 2025

మార్ఫింగ్ వీడియో.. నాకెంతో బాధగా ఉంది: రష్మిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటి రష్మిక మందనకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఆదివారం నెట్టింట వైరల్ గా మారింది. ఆన్ లైన్ లో చక్కర్లు కోడుతున్న మార్ఫింగ్ వీడియో పై రష్మిక స్పందించారు. తన మార్ఫింగ్ వీడియో చూసి తాను ఎంతో బాధపడుతున్నానంటూ ట్వీట్ చేశారు. టెక్నాలజీ ని ఉపయోగించి సోషల్ మీడియా స్టార్ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్ చేసి అందులో రష్మిక ముఖం పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News