Sunday, December 22, 2024

విజయ్‌కు జోడీ కుదిరింది

- Advertisement -
- Advertisement -

 

Rashmika Mandanna to pair with Vijay 66th film

తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన నిర్మాత దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించనుంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె పేరును మేకర్స్ ప్రకటించారు.

Rashmika Mandanna to pair with Vijay 66th film

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News