Tuesday, January 21, 2025

ఆ వ్యక్తి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు: రష్మిక

- Advertisement -
- Advertisement -

ఆ వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నపేర్కొంది. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అంజనీపుత్ర సినిమా చేసింది. సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా రష్మిక ట్విట్ చేస్తూ… ” పునీత్ సార్ తో కలిసి చేసిన అంజనీపుత్ర మూవీ నా కెరియర్ లోనే గొప్ప మూవీ అని, ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News