Sunday, January 19, 2025

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు కాల్చివేత

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ కాల్చేశారు. జైపూర్‌లో బైక్‌పై వచ్చి సుఖ్‌దేవ్‌ను దుండగులు కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు సుఖ్‌దేవ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడు చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ లతో వచ్చి కాల్చినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News