Sunday, February 2, 2025

కుక్క ఆరోగ్యం బాగోలేదని లండన్ పర్యటన రద్దు చేసుకున్న రతన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: స్నేహితుడు రతన్ టాటా నిరాడంబరత వ్యాపారవేత్త నిరంజన్ గుర్తు చేసుకున్నారు. పెంపుడు శునకం ఆరోగ్యం బాగోలేదని లండన్ పర్యటనను రతన్ రద్దు చేసుకున్న విషయాన్ని తెలియజేశారు. లండన్‌లో అవార్డు తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఆయన లెక్క చేయలేదన్నారు. టాటా గ్రూప్ మద్దతు ఇవ్వడంతో అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రికెటర్లు అదరగొట్టారు. పాత తరం క్రికెటర్లలో యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్, రాబిన్ ఉతప్ప, వివిఎస్ లక్ష్మణ్, మోహిందర్ అమర్ నాథ్, శ్రీనాథ్‌లు ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో శార్థూల్ ఠాకూర్, జయంత్ యాదవ్‌లు ఉన్నారు. రతన్ టాటా చివర దశలో యువకుడు శంతను నాయకుడితో స్నేహంగా మెలిగారు. రతన్ టాటాతో శంతన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా కన్నుమూయడంతో గుడ్ బై మై డియర్ లైట్ హౌస్ అని శంతను నాయుడు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News