Thursday, January 16, 2025

అనంద్ మహీంద్రాను అధిగమించిన రతన్ టాటా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :  ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (84) సరికొత్త రికార్డు సృష్టించారు. సోషల్ మీడియా అత్యధికంగా పాలోయింగ్ ఉన్న బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్రాను రతన్ టాటా అధిగమించారు. టాటాకు ఎక్స్ (ట్విట్టర్)లో 8 లక్షల ఫాలోవర్స్ పెరిగి మొత్తం 12.6 మిలియన్లకు చేరారు. ఈమేరకు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 వెల్లడించింది. ఆయన తర్వాత 10.8 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న ఆనంద్ మహీంద్రా పేరు ఉంది. ఒక సంవత్సరంలోనే రతన్ ఫాలోవర్లలో 8 లక్షల మంది నెటిజన్లు గణనీయంగా పెరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News