Thursday, January 23, 2025

యాదాద్రిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

- Advertisement -
- Advertisement -

 

యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరిగాయి. శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథంపై మాఢవీధుల్లో స్వామివారు ఊరేగింపు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News