Monday, December 23, 2024

ఈ నెలలో 4 నుంచి రేషన్ పంపిణీ

- Advertisement -
- Advertisement -

Ration distribution from Jan 4

సాంకేతిక సమస్యల కారణంగా కాస్త జాప్యం
పౌరసరఫరాల శాఖ ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతినెల ఒకటి నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న రేషణ్ సరుకులు ఈ సారి జనవరి 4నుంచి ప్రారంభించనున్నారు. సాంకేతిక కారణాల రీత్యా రేషన్ పంపిణీలో జాప్యం చో టుచేసుకుంటోంది. లబ్ధ్దిదారులు ఈ మార్పు గమనించి జనవరి 4 నుంచి రేషన్ పొందాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News