Friday, April 4, 2025

గల్ఫ్ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్  : గల్ఫ్ ఉద్యోగాల పేరుతో డిచ్‌పల్లి ఆర్కే ట్రావెల్స్ ఘరానా మోసం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 600 మంది నుంచి సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు అతడిని నిలదీశారు. దాంతో ఆర్కే ట్రావెల్స్ యజమాని షేక్ బషీర్ రాత్రికి రాత్రే ట్రావేల్స్‌ను మూసేసి పరరయ్యాడు. దీంతో బాధితులు ట్రావెల్స్ ముందు ఆందోళనకు దిగారు. బాధితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల వాసులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News