Thursday, April 3, 2025

యునిక్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Ravanasura is a unique action thriller

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్ వర్క్ గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్నాయి. ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వేసవిలో రావణాసుర సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యాక్షన్ హైలైట్‌గా ఉండే ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News