Monday, December 23, 2024

‘చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయాడు’ (వీడియో)

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ సినీయర్ నటుడు చలపతిరావు శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తన తండ్రి చనిపోయారని రవిబాబు పేర్కొన్నారు. మంచి చికెన్ బిర్యానీ తిని, నొప్పి తెలియకుండానే ప్రశాంతంగా వెళ్లిపోయారని తెలిపారు. ఐదు రోజుల క్రితమే ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. తమ చెళ్లెళ్లు అమెరికాలో ఉంటారని, బుధవారం ఉదయం చలపతిరావు అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తన తండ్రి చాలా మందికి సాయం చేశాడని, అందుకే బాబాయ్ అయ్యాడని వెల్లడించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News