Sunday, December 22, 2024

అస్సాం సిఎస్ గా తెలుగు ఐఎఎస్ ఆఫీసర్

- Advertisement -
- Advertisement -

ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన 1993 బ్యాచ్ అస్సాం మేఘలయ కేడర్ ఐఎఎస్ అధికారి రవి కోత అస్సాం రాష్ట్రం 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అస్సాం సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్గరేట్ ఈయన. రవి సిఎస్ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం ,ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News