Thursday, January 23, 2025

శ్రీలీలతో రవితేజ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రవితేజ ఇటీవలి సినిమాలు పెద్దగా ఆడలేదు.  అయితే ఇప్పుడు ‘RT-75’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన అందాల నటి శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని  రేపు సాయంత్రం 04.05 కు ఆవిష్కరించనున్నారు. కాగా ఈ సినిమా తాలూకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News