Sunday, December 22, 2024

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది.

రవితేజ మొదటి రోజు షూట్‌లో పాల్గొన్నారు. సీన్ 6, షాట్ 34తో టీమ్ షూట్ ప్రారంభించింది. రవితేజ స్వయంగా షేర్ చేసిన ఫోటోలో కొంతమంది వ్యక్తులతో కలిసి కనిపించారు. క్లాప్‌బోర్డ్ అతని ముఖాన్ని కవర్ చేసి వుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రపై  కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్,  టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయమాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది.

రవితేజ మొదటి రోజు షూట్‌లో పాల్గొన్నారు. సీన్ 6, షాట్ 34తో టీమ్ షూట్ ప్రారంభించింది. రవితేజ స్వయంగా షేర్ చేసిన ఫోటోలో కొంతమంది వ్యక్తులతో కలిసి కనిపించారు. క్లాప్‌బోర్డ్ అతని ముఖాన్ని కవర్ చేసి వుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రపై  కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్.

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్,  టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.ర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News