Monday, December 23, 2024

సంక్రాంతికి ‘రావణాసుర’ షురూ..

- Advertisement -
- Advertisement -

Ravi Teja's Ravanasura to launch on Jan 14th

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ ‘రావణాసుర’. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీం వర్క్ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో హీరో పది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండడం విశేషం.‘రావణాసుర’లో రవితేజ లాయర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నారు.

Ravi Teja’s Ravanasura to launch on Jan 14th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News