Thursday, January 23, 2025

హైసెన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రవీంద్ర జడేజా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల సంస్థ హైసెన్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజాను నియమించుకున్నట్లు వెల్లడించింది. భారతీయ మార్కెట్లో కంపెనీకి మొదటి ప్రచారకర్తగా జడేజా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News