Monday, April 28, 2025

జడేజాకు కండరాల నొప్పి… రెండో టెస్టుకు అనుమానమే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియాకు మరో ఎదురుదెబ్బతగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కండరాల నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. దీంతో అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం కష్టమేనని ఫిజియోథెరపిస్టు చెప్పినట్టు సమాచారం. జడేజా రెండు రోజుల్లో కండరాల నొప్పి నుంచి కోలుకుంటే విశాఖ టెస్టులో అతడు ఆడుతాడు, లేకపోతే జడేజా బదులుగా కులదీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News