Monday, December 23, 2024

నాకు మీసం ఉంది అతడికి లేదు: జడేజా

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా 100వ టెస్టు ఆడిన విషయం తెలిసిందే. అందుకు అశ్విన్‌ను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. దీనిపై రవింద్ర జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘100వ టెస్టు ఆడినందకు, 500 వికెట్లు పడగొట్టినందకు శుభాకాంక్షలు. మన ఇద్దరి పేర్లు ఒకటే. నేను రవి ఇంద్రన్, నువ్వు రవి చంద్రన్. అంటే ఒకరు మీసమున్న ఇంద్రన్. మరోకరు మీసం లేని చంద్రన్’ అంటూ జడేజా సరదాగా చెప్పుకొచాడు. కాగా జాదు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News