Sunday, April 13, 2025

‘ఇడియట్’ స్టెప్‌‌తో అదరగొట్టిన రవితేజ..

- Advertisement -
- Advertisement -

మాస్ మహరాజా రవితేజ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘ఇడియట్’ ఒకటి. ఈ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ చంటి అనే పాత్రో ప్రేక్షకులు అలరించారు. ఇక ఈ సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ అనే పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ పాటలోని స్టెప్‌ని రవితేజ రీక్రియేట్ చేశారు.

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రరం ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్‌లో హీరోగా ఇది 75వ చిత్రం. ఈ సినిమా నుంచి తొలి సింగిల్ ‘తు మేరా లవర్’ ప్రొమోని విడుదల చేశారు. ఈ ప్రొమోలో రవితేజ డ్యాన్స్ అదరగొట్టాడు. పూర్తి పాటని 14వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News