Monday, January 20, 2025

సెంచరీ కొట్టిన మహారాజా రవితేజ..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ధమాకా’ రెండో వారంలో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసి రవితేజని వందకోట్ల క్లబ్ లోకి చేర్చింది. సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకు ఈ సినిమా థియేటర్స్‌లో సూపర్ గా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో కథానాయికగా నటించిన శ్రీ లీలకు మంచి క్రేజ్ వచ్చింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రచయిత ప్రసన్న కుమార్. ఈ సినిమాతో వీరిద్దరికీ మంచి పేరు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News