Sunday, December 22, 2024

యుపిలో రావత్ కారిడార్

- Advertisement -
- Advertisement -

Rawat Corridor in Uttar Pradesh

రాష్ట్ర బడ్జెట్‌లో వెల్లడి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ బిజెపి ప్రభుత్వం గురువారం వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ స్వయం సమృద్ధి యుపి దిశలో ఈ బడ్జెట్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకొంటోందని, ఈ దశలో ఇకపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని తీరుతుందని విశ్వసిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు. ఇక బందేల్‌ఖండ్‌లో జనరల్ బిపిన్ రావత్ పేరిట డిఫెన్స్ అండ్ ఇండస్ట్రీయల్ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు రూ 400 కోట్లు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News