Monday, December 23, 2024

అన్నమయ్యలో పేలిన గ్యాస్ సిలిండర్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కొత్తపేటలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News