Friday, December 20, 2024

కూలిన కల్వర్టు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలి ఐదుగురు మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కల్యాణ్‌సింగపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉపరసజ గ్రామంలో చిన్నారులు కల్వర్టు కింద గొడవపడుతుండగా కూలింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మసీదులో మీరు గుడి వెదికితే బౌద్ధులు గుడిలో బౌద్ధారామం వెదుకుతారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News