Friday, November 22, 2024

డిహెచ్‌ఎఫ్‌ఎల్ స్వాధీనానికి ఆర్‌బిఐ ఆమోదం : పిరమల్ గ్రూప్

- Advertisement -
- Advertisement -

RBI approves DHFL acquisition: Piramal Group

న్యూఢిల్లీ : దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్) స్వాధీనానికి పిరమల్ క్యాపిటల్, హౌసింగ్ ఫైనాన్స్ రిసొల్యూషన్ ప్లాన్‌కు ఆర్‌బిఐ ఆమోదం తెలిపింది. గత నెలలో ఈ కంపెనీ కోసం పిరమల్ గ్రూప్ అధిక స్థాయిలో బిడ్డింగ్ దాఖలు చేసింది. ఇప్పుడు లావాదేవీలను కోర్టు క్లియర్ చేసిన వెంటనే పిరమల్ గ్రూప్‌లో ఈ సంస్థ విలీనమవుతుంది. పిరమల్ గ్రూప్ ఇచ్చిన డిహెచ్‌ఎఫ్‌ఎల్ రుణ పరిష్కార ప్రణాళికకు జనవరి 15న దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకులు సానుకూలంగా ఓటు వేశాయి. దీంతో దివాళా చర్యలు తీసుకోనున్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి మార్గం సుగమమైంది.

RBI approves DHFL acquisition: Piramal Group

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News