Thursday, December 19, 2024

సైబర్ దాడుల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: ఆర్ బిఐ చీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల దృష్ట్యా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ ఐటి సిస్టంలపై నిఘాను హైలెవల్ లో మెయిన్ టైన్ చేయాలని భారత రిజర్వు బ్యాంకు(ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం తెలిపారు. డిజిటల్ మోసాలు మోసాలు పెరుగుతున్నాయని కూడా ఆయన హెచ్చరించారు. మ్యూట్ బ్యాంక్ అకౌంట్స్ విషయంలో కూడా మోసాలు పెరుగుతున్నాయన్నారు.  థర్డ్ పార్టీ రిస్క్ లను తగ్గించుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News