Monday, December 23, 2024

మూడు బ్యాంకులపై ఆర్‌బిఐ జరిమానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మూడు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) జరిమానా విధించింది. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఉన్నాయి. ఎస్‌బిఐపై రూ.1.30 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 1.62 కోట్లు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌పై రూ.1 కోటి జరిమానా విధిస్తూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News