గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రాన్ని బుధవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ లో #RC16 ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహ్మాన్, డైరెక్టర్స్ శంకర్, సుకుమార్, రామ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బోనీ కపూర్, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Starring Man Of Masses @AlwaysRamCharan.
Paired by #JanhviKapoor.
An @arrahman Musical.
Directed by @BuchiBabuSana.#RC16 #RC16PoojaCeremony pic.twitter.com/qdi2wxM1dv— Trends RamCharan ™ (@TweetRamCharan) March 20, 2024
Snippets of #RamCharan, #Sukumar, #BuchiBabuSana, #ArRahman, #JanhviKapoor Speaking about #RC16 at #RC16PoojaCeremony !! pic.twitter.com/T26QCBr5q0
— Trends RamCharan ™ (@TweetRamCharan) March 20, 2024