- Advertisement -
మొహాలీ: ఐపిఎల్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ 175 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ(59), డూప్లెసిస్(84)లతో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. అటు పంజాబ్ బౌలింగ్ లో హర్ ప్రీత్ 2, అర్ష్ దీప్, ఎల్లిస్ కు తలో వికెట్ లభించింది.
- Advertisement -