- Advertisement -
RCB vs PBKS: ఐపిఎల్ 2025లో భాగంగా జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను వర్షం అడ్డుకుంటోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానంలో ఫ్యాన్స్ ఉన్నారు. వర్షం పడుతుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. ఒకవేళ వర్షం తగ్గకపోతే ఇరుజట్లకు చెరో ఒక పాయింట్ ఇస్తారు.
- Advertisement -