- Advertisement -
RCB vs PBKS: ఐపిఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో ఇరుజట్లు బలంగా ఉండటంతో ఈ మ్యచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు.
- Advertisement -