Monday, December 23, 2024

90 మంది పైలట్లకు మళ్లీ శిక్షణ

- Advertisement -
- Advertisement -

Re-training for 90 pilots

న్యూఢిల్లీ : ఆంక్షలు విధించిన పైలట్లను తిరిగి శిక్షణకు పంపిస్తున్నామని బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇటీవల 90 మంది పైలట్లపై డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) రూ.10 లక్షల జరిమానా విధించిన తర్వాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి తప్పుడు విధానాలను అవలంభించినందుకు గాను పైలట్లపై డిజిసిఎ జరిమానా విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News