Monday, December 23, 2024

రియల్ మీ డిజో వాచ్ 2 స్పోర్ట్స్

- Advertisement -
- Advertisement -

Real Me Dizo Watch 2 Sports launched in India

 

న్యూఢిల్లీ : రియల్‌మి టెక్‌లైఫ్ బ్రాండ్ డిజో దేశంలో స్మార్ట్‌వాచ్ శ్రేణిని విస్తరిస్తోంది. సరికొత్త డిజో వాచ్ 2 స్పోర్ట్‌ను ఆవిష్కరించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్చి 8 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ వాచ్ ధర రూ.2,499, పరిమిత ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ.1,999కు అందిస్తోంది. క్రీడలు, ఫిట్ నెస్ ఔత్సాహికులు, వినియోగదారులు, పరిగెత్తడం, నడవడం, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్ యోగా కోసం దీనిని ఎంచుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News