- Advertisement -
హైదరాబాద్: వాస్తవ మాటలు బిజెపి- కాంగ్రెస్ నేతలకు రావని ఎంఎల్ సి ఎగ్గే మల్లేశం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని నిలదీశారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ లేనే లేదు- బిజెపికి డిపాజిట్లు వస్తయా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ ను త్వరలోనే ప్రజలు నియోజకవర్గ బహిష్కరణ చేస్తారని చురకలంటించారు. అరవింద్ అయ్య చక్రం తిప్పి అల్మారీలు నింపిండని విమర్శలు గుప్పించారు.
- Advertisement -