Monday, January 20, 2025

రియల్‌మి 9ఐ 5జి, టెక్‌లైఫ్ టి100

- Advertisement -
- Advertisement -

Realme 9i 5G phone launched with Realme 810 processor

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి 810 ప్రాసెసర్‌తో 9ఐ 5జి ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 18డబ్లు చార్జర్‌తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తోంది. దీంతో పాటు రియల్‌మి టెక్ లైఫ్ బడ్స్ టి100 ని కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. రియల్‌మి 9ఐ 5జి మీడియా టెక్ డిమెన్సిటీ 810 5జి చిప్సెట్ , రియల్ మీ టెక్ లైఫ్ బడ్స్ టి100 అనేవి స్టెమ్ డిజైన్ ఉన్న టిడజబ్లుఎస్‌తో వస్తున్నాయి. రియల్‌మి 9ఐ 5జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈ ఫోన్ లభ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News