Saturday, December 21, 2024

రియల్‌మి సి55 ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ రియల్‌మి 64 ఎంపి కెమెరా, 33 డబ్లు చార్జింగ్‌తో ఎంట్రీ లెవెల్ చాంపియన్ కొత్త బెంచ్‌మార్క్ అయిన రియల్‌మి సి55ను ఆవిష్కరించింది. రియల్‌మి గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి ఈ ఫోన్‌ను విడుదల చేసిన అనంతరం ఫీచర్ల గురించి వివరించారు. ఈ ఫోన్ 4 జిబి రామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. అదే సమయంలో 6 జిబి రామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. దీని 8 జిబి రామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ 13,999గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News