Monday, January 20, 2025

రియల్‌మి నుంచి మూడు కొత్త ఫోన్లు

- Advertisement -
- Advertisement -

Realme GT Neo 3T, Realme C33, Realme C30S Phones

న్యూఢిల్లీ : రియల్‌మి ఇండియా మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.- రియల్‌మి జిటి నియో 3టి, రియల్మీ సి 33, రియల్‌మి సి 30ఎస్ ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా లాంచ్ చేసిన పవర్ ప్యాక్డ్ రియల్‌మి జిటి నియో3టి, 80వాట్‌తో చార్జింగ్‌లో గరిష్ట పనితీరును అందిస్తుంది. రియల్‌మి సి33, రియల్‌మి సి30 ఫోన్లలో మార్పులతో సి సిరీస్‌ను కంపెనీ విస్తరిస్తోంది. రియల్‌మి ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ మాట్లాడుతూ, మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News